City Events – NARA LOKESH https://www.naralokesh.in Telugudesam Party Mon, 08 Jan 2024 05:55:15 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.6.2 https://www.naralokesh.in/wp-content/uploads/2022/05/cropped-nara-lokesh-youth-icon-32x32.png City Events – NARA LOKESH https://www.naralokesh.in 32 32 Mangalagiri Lakshmi Narasimha Swamy Temple https://www.naralokesh.in/uncategorized/mangalagiri-lakshmi-narasimha-swamy-temple/ Mon, 08 Jan 2024 05:50:33 +0000 http://www.naralokesh.in/?p=2516 Read More

]]>

Visited the famous temple in Mangalagiri with family. In Mangalagiri Sri Lakshmi Narasimha Swamy temple, we have given crown to Madhya Swamy, Chenchulakshmi Ammavaru. In the abode of Rajya Lakshmi Amma, we performed poojas, offered silk garments and received the blessings of Veda Pandits. Swami Ammavars in Shiva temple, went through the steps path and visited Panakala Swamy. Worshiped Rajyalakshmi Ammavaru on the hill and offered garland and silk clothes.

మంగ‌ళ‌గిరిలోని ప్ర‌ముఖ ఆల‌యాల‌ను కుటుంబ‌స‌మేతంగా సంద‌ర్శించాం. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పండితుల వేద‌మంత్రోచ్ఛార‌ణ‌ల మ‌ధ్య స్వామివారికి కిరీటం, చెంచులక్ష్మి అమ్మవారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించాం. రాజ్య‌ల‌క్ష్మీ అమ్మ‌వారి స‌న్నిధిలో పూజ‌లు చేసి, పట్టువస్త్రాలు సమర్పించి, వేదపండితుల ఆశీర్వచనం అందుకున్నాం. శివాలయంలో స్వామి అమ్మవార్లను, మెట్ల మార్గంలో వెళ్లి పానకాల స్వామిని దర్శించుకున్నాం. కొండ‌పైన ఉన్న‌ రాజ్యలక్ష్మి అమ్మవారిని పూజించి హారం, పట్టువస్త్రాలు సమర్పించాం.

nara lokesh at mangalagiri lakshmi narasimha swamy temple
]]>
వ‌ర‌ద‌ భాధితులకు సహాయం https://www.naralokesh.in/uncategorized/%e0%b0%b5%e0%b0%b0%e0%b0%a6-%e0%b0%ad%e0%b0%be%e0%b0%a7%e0%b0%bf%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%b8%e0%b0%b9%e0%b0%be%e0%b0%af%e0%b0%82/ Sun, 31 Jul 2022 21:34:25 +0000 http://www.naralokesh.in/?p=2396 విలీన మండ‌లాల ప్ర‌జ‌లు వ‌ర‌ద‌ల‌తో స‌ర్వం కోల్పోయారు. ప్ర‌భుత్వం ఆదుకోక‌పోవ‌డంతో నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. వీరి దుర్భ‌ర ప‌రిస్థితిని స్వ‌యంగా చూసిన టిడిపి జాతీయ అధ్య‌క్షులు చంద్ర‌బాబు గారు చ‌లించిపోయారు. బాధితుల‌కు స‌హాయం అందించాల‌ని చంద్ర‌బాబు గారు ఇచ్చిన పిలుపు మేర‌కు మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి నా వంతుగా 4 ట‌న్నుల బియ్యం, 2 ట‌న్నుల కూర‌గాయ‌ల‌ను లారీతో పంపించాను. దాత‌లు, టిడిపి నేత‌లు స్పందించి వ‌ర‌ద పీడితుల‌కు స‌హాయం అందించాల‌ని కోరుతున్నాను.

]]>
తాడేపల్లి టీ డీ పీ కార్యాలయం ప్రారంభోత్సవం https://www.naralokesh.in/uncategorized/%e0%b0%a4%e0%b0%be%e0%b0%a1%e0%b1%87%e0%b0%aa%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%9f%e0%b1%80-%e0%b0%a1%e0%b1%80-%e0%b0%aa%e0%b1%80-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be/ Fri, 29 Jul 2022 20:48:42 +0000 http://www.naralokesh.in/?p=2398 మంగళగిరి నియోజకవర్గం కుంచనపల్లి బైపాస్ వద్ద నూతనంగా నిర్మించిన తాడేపల్లి మండల టిడిపి కార్యాలయాన్ని ప్రారంభించాను. ఈ సంద‌ర్భంగా కుంచనపల్లి గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్తలకు ప‌సుపు కండువాలు క‌ప్పి టిడిపిలోకి ఆహ్వానించాను.

వారంలో దుగ్గిరాలలో సంజీవని ఆరోగ్య రథం ప్రారంభిస్తాం. త్వ‌ర‌లో మంగ‌ళ‌గిరి, తాడేప‌ల్లి, దుగ్గిరాల‌లో సంజీవని ఆరోగ్య కేంద్రాల ద్వారా పేదలకు ఉచితంగా మందులు ఇవ్వబోతున్నాం. అంతా క‌లిసి ఇగోలు పక్కన పెట్టి పనిచేయండి. మంగళగిరిలో ప‌సుపు జెండా ఎగరేస్తున్నాం.

]]>